Breaking News
Home / States / Andhra Pradesh / జూలై8న 30లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ: మంత్రి శ్రీరంగనాథరాజు

జూలై8న 30లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ: మంత్రి శ్రీరంగనాథరాజు

ఏలూరు: జూలై 8న 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. సుమారు లక్ష కోట్లతో సీఎం జగన్  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 2006, 2008లో పెనుమంట్ర మండలంలో ఇళ్ల స్థలాలలో అక్రమాలు జరిగాయని…కొందరు నేతలు బినామీ పేర్లతో ఇళ్ల పట్టాలు పొందారని ఆరోపించారు. పెనుమంట్ర మండలంలో రిటైర్డ్ ఎమ్మార్వోతో సంతకాలు పెట్టించి పట్టాలమ్ముకున్నారన్నారు. విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరంగనాథరాజు హెచ్చరించారు.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *