Breaking News
Home / States / Andhra Pradesh / ప్రకాశం జిల్లాలో మంత్రి పర్యటన…

ప్రకాశం జిల్లాలో మంత్రి పర్యటన…

ప్రకాశం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని మంత్రి సురేష్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *