Breaking News
Home / Politics / ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి….

ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి….

సూర్యాపేట: మంత్రి కేటీఆర్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం 4-9 గంటల మధ్య లింగగిరి రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు హుజూర్‌నగర్ పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు హుజూర్‌నగర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి పలు దేవాలయాల్లో పూజలు చేసిన అనంతరం ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా కోదండరాం హుజూర్‌నగర్ రానున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *