యాదాద్రి: నేడు యాదాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో… గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. 435 ఎకరాల్లో 450 పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. దీని కారణంగా ప్రత్యక్షంగా 19వేలు.. పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది.
