Breaking News
Home / National / ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి…

ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి…

ఢిల్లీ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సాదానందగౌడ్ తో నిరంజన్‌రెడ్డి సమావేశమయ్యారు. రబీ సీజన్‌లో ఎరువుల కేటాయింపు సరఫరాపై సమావేశంలో చర్చించారు. ఎరువుల కేటాయింపులపై నిరంజన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *