Breaking News
Home / States / పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి సమీక్ష…

పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి సమీక్ష…

హైదరాబాద్‌: అన్ని జిల్లాల కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ తీరును మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణపై వారం రోజుల్లో ప్రణాళిక రూపొందించి పురపాలక శాఖకు ఇవ్వాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు ఉండాలి. పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పించాలి. డంపింగ్‌ యార్డుల కోసం వెంటనే భూసేకరణ చేపట్టాలి. నగరాల్లో మరిన్ని షీ-టాయిలెట్లను నిర్మించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *