Breaking News
Home / States / సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష….

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష….

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుత్ప పూర్తి ఆయకట్టుకు నీరందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలలో లోపాలు సరిచేసి అన్ని గ్రామాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. రైతులను ఒప్పించి పైప్‌లైన్‌ పనులు పూర్తి చేయాలన్నారు. జుక్కల్‌లోని నాగమడుగు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత తక్కువ భూసేకరణతో ఎత్తిపోతలకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *