Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మండలిలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రులు

మండలిలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రులు

అమరావతి: శాసనమండలిలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులను మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చైర్మన్ ప్రకటనను టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించారు. రూల్ 71 కింద నోటీసులు ఇస్తే బిల్లులు ప్రవేశపెట్టేందుకు ఎలా అనుమతిస్తారంటూ చైర్మన్ పోడియాన్ని ముట్టడించారు. బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *