Breaking News
Home / States / Andhra Pradesh / ముస్లిం సంఘాలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే

ముస్లిం సంఘాలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే

గుంటూరు: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 5 నుంచి రిలేనిరాహర దీక్షలు చేస్తున్న ముస్లిం సంఘాల నాయకులకు స్ధానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *