Breaking News
Home / States / Andhra Pradesh / కడప జిల్లాలో సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే…

కడప జిల్లాలో సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే…

కడప : కడప జిల్లా చాపాడు మండలంలో గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. మహత్మాగాంధీ స్ఫూర్తితో సీఎం జగన్‌ గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నారన్నారు. 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రజలకు సేవ చేయాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *