Breaking News
Home / States / పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు నిరసన…

పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు నిరసన…

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల విశాఖ జిల్లా పర్యటన నిమిత్తం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్ష చేయనున్నారు. మరోవైపు ఆయనకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం వైపునకు వెళ్తున్న కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి, వెలగపూడి నిరసన తెలిపారు. మరికొందరు కార్యకర్తలను విమానాశ్రయంలోనూ పోలీసులు నిలిపివేయడంతో వారికి, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా విమానాశ్రయంలో కార్యకర్తలు నినాదాలు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *