Breaking News
Home / Film News / వీడియోను చూసి ఆశీర్వాదాలు తెలిపిన మోదీ!

వీడియోను చూసి ఆశీర్వాదాలు తెలిపిన మోదీ!

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఎంతో ఆదరణ పొందుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తన కుమారుడు నిహాల్‌కు సంబంధించిన ఒక క్యూట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో… నిహాల్ ఒక మ్యాగజైన్ కవర్ మీదనున్న పీఎం నరేంద్ర మోదీ ఫొటోను చూసి ముసిముసి నవ్వులు చిందిస్తున్నాడు. ఈ వీడియోను పోస్టు చేసిన గుల్… ‘ఇప్పుడు నిహాల్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్స్‌లో ఉన్న మోదీ ఫొటోలను గుర్తుపడుతున్నాడు’ అని రాసింది. ఈ వీడియోను చూసిన మోదీ స్పందించారు. ఈ వీడియో ఎంతో బాగుందని, నిహాల్ భవిష్యత్ బంగారంలా ఉండాలని ఆశీర్వదిస్తున్నానని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *