Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

గుంటూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గుంటూరు శివారు ఏటుకూరులో జరుగుతున్న ప్రజాచైతన్య సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. అక్షర క్రమంలోనేకాదు.. అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ప్రారంభించారు.

Check Also

మాదాపూర్‌ లేడీస్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Share this on WhatsAppహైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *