Breaking News
Home / Featured / కేదార్‌నాథ్‌లో ధ్యానంతో మోదీ ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు?

కేదార్‌నాథ్‌లో ధ్యానంతో మోదీ ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం పూర్తికాగానే ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానానికి కూర్చోవడంపై కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశ్నలు ఎక్కుపెట్టారు. మోదీ తన చర్య ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మోదీ ప్రార్థనలు చేయడం, సమీపంలోని గుహల్లో ధ్యానం చేయడం, కాషాయం శాలువాతో ఆయన ధ్యానం చేస్తున్న ఫోటోలను పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి.

Check Also

నేడు న్యూఢిల్లీలో లోక్ సభ నూతన సభాపతి నియామకం

Share this on WhatsAppన్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ ఇవాళ నూతన సభాపతి నియామకం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *