Breaking News
Home / Featured / కేదార్‌నాథ్‌లో మోదీ ‘స్టిల్ ఫొటోగ్రాఫర్’… వైరల్ ఫొటో!

కేదార్‌నాథ్‌లో మోదీ ‘స్టిల్ ఫొటోగ్రాఫర్’… వైరల్ ఫొటో!

కేదార్‌నాథ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ముందుగా ప్రధాని కేదారేశ్వరుణ్ణి సందర్శించుకుని, పూజలు చేశారు. తరువాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ నేపధ్యంలో ప్రధాని కేదార్‌నాథ్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటి మధ్యలో ఒక ఫొటోను చూసిన నెటిజన్లు… ప్రధానికి ఫొటో తీసిన ఫొటో‌గ్రాఫర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేదారనాథుణ్ణి పూజిస్తుండగా, ఒక కెమెరామ్యాన్ అతని ఫొటో తీయడంలో మునిగిపోయాడు. మోదీకి ఆయన ఫొటో తీస్తున్న విధానాన్ని గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారు

Check Also

వారి డిమాండ్లు నెరవేరేవరకు మద్దతిస్తాం…

Share this on WhatsAppహైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెప్పినా సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *