Breaking News
Home / Crime / ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మోహన్‌బాబు..

ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మోహన్‌బాబు..

సోషల్ మీడియా:చట్టం, న్యాయం భారతీయులకు రెండు కళ్లు. ధర్మం మూడో కన్ను. లేకపోతే దిశపై అత్యాచారం, హత్య జరిగిన రోజే నాతో పాటు ఎందరో వెళ్లి ఆ నరరూప రాక్షసులను ముక్కలు ముక్కలుగా నరికేవారు. పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటే నిందితులు వారి కన్ను కప్పి పారిపోవడం వేరు.. కానీ పోలీసుల చేతిలోని ఆయుధాలను గుంజుకుని వారినే చంపాలని చూస్తే.. వారి దగ్గరున్న ఆప్షన్‌ ఎన్‌కౌంటర్‌ మాత్రమే. ఇది కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఆత్మవేదనలో ఉన్న భారతీయుల కోసం భగవంతుడే చేయించాడని భావిస్తున్నాను. తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నాను. ఇది దిశకు నివాళిగా భావిస్తున్నా’ని మోహన్‌బాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *