Breaking News
Home / States / Andhra Pradesh / ప్రజాధనాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఆయనే….

ప్రజాధనాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఆయనే….

తిరుపతి: తిరుమల శ్రీవారిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 6 నెలల పరిపాలనలోనే దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి రాజధానిలో తాత్కాలిక కట్టడాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాజధాని ఏర్పాటును నిర్లక్ష్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మోపిదేవి వెంకటరమణ విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *