Breaking News
Home / Lifestyle / Business / బైక్‌ల ధరలను పెంచి షాక్ ఇచ్చిన్న హీరో మోటోకార్ప్

బైక్‌ల ధరలను పెంచి షాక్ ఇచ్చిన్న హీరో మోటోకార్ప్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి బైక్‌ల ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. అన్ని మోడళ్ల బైక్‌లపై పెంచిన ధరలు జనవరి 1,2020 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎక్స్‌షోరూం ధరలను రూ. 2000 వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *