Breaking News
Home / Politics / ఇంద్రకరణ్‌పై ఎంపీ సోయం వ్యాఖ్యలు….

ఇంద్రకరణ్‌పై ఎంపీ సోయం వ్యాఖ్యలు….

నిర్మల్‌: మంగళవారం ఎంపీ సోయం బాపురావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించానని తెలిపారు. ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరేళ్లు మంత్రిగా ఉన్నా నిర్మల్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. నిర్మల్‌లో భూములున్నా కలెక్టరేట్‌ను స్వగ్రామంలో కట్టాలని చూస్తున్నారని, ఇంద్రకరణ్‌రెడ్డి తన ఆస్తుల విలువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను తమవిగా చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *