Breaking News
Home / Politics / సీఎంని హెచ్చరించిన ఎంపీ…

సీఎంని హెచ్చరించిన ఎంపీ…

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రేవంత్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ ద్వారా రేవంత్ స్పందించారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్‌ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అంజన్ యాదవ్, రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *