Breaking News
Home / States / రైతులను అప్రమత్తం చేసిన ఎంఆర్ఓ….

రైతులను అప్రమత్తం చేసిన ఎంఆర్ఓ….

నిజామాబాద్‌:  రెంజల్‌ మండల తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రెంజల్‌ మండలం విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలనీ, తద్వారా గిట్టుబాలు ధర పొందుతారని ఆయన అన్నారు. దళారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అమ్మకూడదనీ.. వారు రైతులను అడ్డంగా ముంచుతారని ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ రైతులను అప్రమత్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *