Breaking News
Home / Crime / గుర్తు తెలియని మహిళను హత్య చేసి…

గుర్తు తెలియని మహిళను హత్య చేసి…

వనపర్తి: గుర్తు తెలియని మహిళను హత్య చేసి తగులబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అపరాల గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *