Breaking News
Home / States / డెడ్ స్టోరేజీకి చేరువలో మూసీ నీటి మట్టం…

డెడ్ స్టోరేజీకి చేరువలో మూసీ నీటి మట్టం…

సూర్యాపేట: మూసీ ప్రాజెక్టు 5వ రెగ్యులేటరీ గేటు నుంచి వారం రోజులుగా నీటి లీకేజీ కొనసాగుతుండడంతో మూసీ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. 4.46 సామర్థ్యమున్న మూసీ ప్రాజెక్టు నుంచి గేటు లేకేజీతో ఇప్పటి వరకు 4 టీఎంసీల పైగా నీరు వృథా అయి మూసీ ఖాళీ అయింది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగుల నుంచి 617 అడుగులకు పడిపోయింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు 4.5 మీటర్ల స్టాప్ లాక్స్ అవసరం. ఇంకా ప్రాజెక్టుకు 2.4 మీటర్ల స్టాప్ లా గేట్స్ చేరుకోవాల్సి ఉంది. సాయంత్రానికి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *