Breaking News
Home / National / ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా దక్కదు…

ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా దక్కదు…

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తరువాత సోమవారం రాత్రి వరకూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై చర్చ సందర్భంగా.. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సవరణ బిల్లు ప్రతులను చింపి, గాల్లోకి విసిరేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *