Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన ఇచ్చిన మాట తప్పారు…

ఆయన ఇచ్చిన మాట తప్పారు…

విజయవాడ: సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట తప్పారని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులను వైసీపీ  ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.260 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, టీడీపీ హయాంలోనే రూ.310 కోట్లు విడుదల చేయాలంటూ జీవో విడుదలైందని నక్కా వెల్లడించారు. కానీ అందులో రూ.50 కోట్లు తగ్గించి విడుదల చేయడం దారుణమని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *