Breaking News
Home / Crime / ఆహారం తీసుకోకుండా నిరసన….

ఆహారం తీసుకోకుండా నిరసన….

తమిళనాడు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష  అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తనను విడుదల చేయాలంటూ నిరసనకు దిగింది. ఆహారం తీసుకోకుండా తన డిమాండ్ ను నెరవేర్చాలని కోరుతోంది. తాను, తన భర్త మురుగన్ 28 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నామని.. తమను విడుదల చేయాలంటూ జైలు అధికారులకు లేఖ రాసింది.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *