Breaking News
Home / Film News / తారక్ పై నందు వ్యాఖ్యలు వైరల్…

తారక్ పై నందు వ్యాఖ్యలు వైరల్…

ఫిల్మ్ న్యూస్ : తారక్‌పై నందు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సవారి’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ.. ‘రభసలో ఓ పాట కోసం ఉదయం నుంచే డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే ఎలాంటి ప్రాక్టీస్ చేయని తారక్.. డ్యాన్సర్లు వేసిన స్టెప్స్ రెండుసార్లు చూసి ఒకే టేక్‌లో చేశాడు’ అన్నాడు. ఈ విషయాన్ని నందు భార్య గీతామాధురి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, ఫ్యాన్స్ ‘దటీజ్ తారక్’ అంటున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *