Breaking News
Home / States / ఉల్లి ధరలపై నారా భువనేశ్వరీ ఆందోళన…

ఉల్లి ధరలపై నారా భువనేశ్వరీ ఆందోళన…

హైదరాబాద్: ఉల్లిపాయల ధరలపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లిధరల తగ్గింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఇంత భారీ స్థాయిలో ఉల్లి ధరలు పెరగడం మొదటిసారిగా చూస్తున్నానని అన్నారు. ఉల్లి సామాన్యులకు ఆర్ధిక భారంగా మారిందన్నారు. ఉల్లి ధరలపై ప్రభుత్వాలు దృష్టి సారించి తగ్గింపుకు చర్యలు తీసుకోవాలని భువనేశ్వరీ కోరారు. అంతకుముందు ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండేషన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *