Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇసుక కొరతపై రేపు నారా లోకేశ్‌ దీక్ష…

ఇసుక కొరతపై రేపు నారా లోకేశ్‌ దీక్ష…

అమరావతి : రాష్ట్రంలో ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోంది. రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు నారా లోకేశ్‌ గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేయనున్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇసుక లభించక పోవడంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం దెబ్బతింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కూలి పనులు దొరకక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *