Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ లేఖ…

స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ లేఖ…

అమరావతి: స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు టీడీపీ నేత నారా లోకేష్‌ లేఖ రాశారు. అగ్రిగోల్డ్‌ విషయంలో తనపై ఆరోపణలు నిరూపించాలని, ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆరోపణలు అవాస్తవమైతే తమ్మినేని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఐదు నెలల్లో తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని లోకేష్‌ చెప్పారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *