Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారు….

ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారు….

చిత్తూరు: మాజీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి నారాయణస్వామి తోసిపుచ్చారు. గాంధీ జయంతి రోజు మద్యం అమ్మారని చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడారని తప్పుపట్టారు. అక్టోబర్ 2న మద్యం ఏరులై పారిందని అనవసరంగా అసత్య ప్రచారం చేయడం చంద్రబాబుకు మంచిది కాదన్నారు. చంద్రబాబును కాలం ఇంకా ఎన్ని రకాలుగా శిక్షిస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై జగన్‌ను ఇబ్బంది పెట్టారన్నారు. టీడీపీ పాలనలో పోలీస్ శాఖ బదిలీల్లో అవినీతి జరిగిందన్నారు. కానీ వైసీపీలో అలా జరగలేదని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *