Breaking News
Home / States / Andhra Pradesh / కీలక అంశాలపై మోదీతో జగన్‌ సమావేశం…

కీలక అంశాలపై మోదీతో జగన్‌ సమావేశం…

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఏపీలో రైతు భరోసా పథకం ప్రారంభానికి రావాలని మోదీని జగన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు, కడప ఉక్కుపరిశ్రమ, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, ఇతర అంశాలపై చర్చించారు. పోలవరం పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. పీపీఏలు, ఇతర ఒప్పందాలపై తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించినట్లు సమాచారం.

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *