Breaking News
Home / National / బారామతిలో ఓటు వేసిన ఎన్సీపీ నేత….

బారామతిలో ఓటు వేసిన ఎన్సీపీ నేత….

బారామతి : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సుప్రియా సూలే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలోని పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఆమె సోదరుడు, ఎన్‌సీపీ అభ్యర్థి అజిత్‌ పవార్‌ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడినుంచి బీజేపీ అభ్యర్థిగా గోపీచంద్‌ పడాల్కర్‌ పోటీ చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *