Breaking News
Home / States / Andhra Pradesh / దుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన హారం కానుక…

దుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన హారం కానుక…

విజయవాడ: దేవినవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారికి ఈరోజు ఉదయం రూ. 10 లక్షల విలువైన 253 గ్రాముల బంగారు నీలాభరణ హరాన్ని అమ్మవారి భక్తుడు ధనేకుల వెంకట భవానీ ప్రసాద్‌ కానుకగా సమర్పించారు. ఈరోజు ఉదయం జరిగిన కార్యాక్రమంలో అలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో భవానీ ప్రసాద్‌ ఈ హారాన్ని అందజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *