Breaking News
Home / World News / నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

జోహన్నెస్‌ బర్గ్‌, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ మండేలా(59) సోమవారం జోహన్నె్‌సబర్గ్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. జిండ్జీ డెన్మార్క్‌లో దక్షిణాఫ్రికా రాయబారిగా పనిచేస్తున్నారు. నెల్సన్‌ మండేలా, రెండో భార్య విన్నీ మండేలాకు కూతురే జిండ్జీ. 1985లో జైలు నుంచి మండేలా పంపిన ప్రకటనను భారీ జనసమూహం మధ్య చదివి వినిపించడంతో జిండ్జీ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందారు.

Check Also

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

Share this on WhatsAppతప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని భారతీయ మీడియా చానల్స్‌పై రాజకీయ, చట్ట పరమైన చర్యలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *