Breaking News
Home / States / ఆడపిల్లల వైపు చూస్తే కళ్లు పీకేయడమే…

ఆడపిల్లల వైపు చూస్తే కళ్లు పీకేయడమే…

హైదరాబాద్ : దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేయడమే అని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసకుంటున్నారు. గతంలో చెప్పిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *