Breaking News
Home / National / కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లు….

కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లు….

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు వచ్చేశారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేశారు. జమ్మూకాశ్మీర్‌కు గిరీశ్‌చంద్ర ముర్ము, లడఖ్‌కు రాధాకృష్ణ మాధుర్‌లను గవర్నర్ లుగా కేంద్రం నియమించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *