Breaking News
Home / Lifestyle / Business / నూతన పోర్టబుల్ స్పీకర్ విడుదల…

నూతన పోర్టబుల్ స్పీకర్ విడుదల…

బిజినెస్ : ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎకో సిరీస్‌లో ఓ నూతన పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఎకో ఇన్‌పుట్ పేరిట విడుదలైన ఈ స్పీకర్‌లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ స్పీకర్‌ను 10 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే అమెజాన్ అలెక్సాకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తుండడం వల్ల దాని సహాయంతో స్పీకర్‌ను ఉపయోగించుకోవచ్చు. అలెక్సా వాయిస్ కంట్రోల్స్‌తో అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, జియో సావన్, గానా యాప్‌ల నుంచి మ్యూజిక్‌ను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్పీకర్‌ను రూ.4,999 ధరకు వినియోగదారులు డిసెంబర్ 18వ తేదీ నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *