Breaking News
Home / National / నియంత్రణకు కొత్త నిబంధనలు..

నియంత్రణకు కొత్త నిబంధనలు..

ఢిల్లీ: సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలు, పరువునష్టం కలిగించే పోస్టులను నియంత్రించడం కోసం వచ్చే ఏడాది జనవరి 15 నాటికి సరికొత్త నిబంధనలు రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే విషయమై మద్రాస్‌, బొంబాయి, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల్లో దాఖలైన కేసులను మొత్తం ఒకేచోటుకు బదిలీ చేయాలని సామాజిక మాధ్యమ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ అంశంపై హైకోర్టుల్లో పెండింగ్‌ల్లో ఉన్న అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *