Breaking News
Home / States / గ్రేటర్ ఆర్టీసీలో కొత్త రూట్లు…

గ్రేటర్ ఆర్టీసీలో కొత్త రూట్లు…

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఆర్టీసీ కొత్త రూట్లపై దృష్టి సారించి ప్రధానంగా ఐటీ కారిడార్‌లో క్రమంగా బస్సుల సంఖ్య పెంచుతోంది. కోకాపేట నుంచి పఠాన్‌చెరు, కోకాపేట నుంచి ఎంఎంటీఎస్‌ హైటెక్‌ సిటీ వరకు రెండు ప్రత్యేక సర్వీసులు సోమవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రెండు ప్రత్యేక సర్వీసులను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *