Breaking News
Home / National / మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు…

మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు…

షికాగో: మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన షికాగో మారథాన్‌లో కెన్యాకు చెందిన 25 ఏళ్ల బ్రిగిడ్‌ కోస్గె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 14 నిమిషాల 04 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. దీంతో 16 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌కు చెందిన పౌలా రాడ్‌క్లిఫ్‌ నెలకొల్పిన రికార్డును కోస్గే తిరగరాసింది. 2003లో లండన్‌ మారథాన్‌ను 2 గంటల 15 నిమిషాల 25 సెకన్లలో రాడ్‌క్లిఫీ ముగించింది. ఇప్పటి వరకు అదే ప్రపంచ రికార్డు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *