Breaking News
Home / States / మంచిర్యాలలో ఎన్‌ఐఏ సోదాలు…

మంచిర్యాలలో ఎన్‌ఐఏ సోదాలు…

మంచిర్యాల: మంచిర్యాలలో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇక్బాల్ కాలనీలో నివాసం ఉంటున్న వైద్యుడు చంద్రశేఖర్ ఇంట్లో ముంబై నుంచి వచ్చిన ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. స్థానిక పోలీసులు సహకారంతో దాదాపు ఏడు గంటలపాటు ఎన్‌ఐఏ బృందం సోదాలు చేసినట్లు సమాచారం. ఎన్‌ఐఏ అధికారులు చంద్రశేఖర్ నివాసంలో మావోలకు సంబంధించిన కరపత్రాలతో పాటు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుని, అతని వ్యక్తిగత కంప్యూటర్‌, హార్డ్ డిస్క్‌లను కూడా సీజ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *