Breaking News
Home / States / నిలోఫర్ ఆసుపత్రికి విచారణ కమిటీ…

నిలోఫర్ ఆసుపత్రికి విచారణ కమిటీ…

హైదరాబాద్‌: విచారణ కమిటీ మరికాసేపట్లో నిలోఫర్‌ ఆసుపత్రికి వెళ్లనుంది. నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై కమిటీ సభ్యులు విచారణ చేయనున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో కమిటీ వాస్తవాలను బయటకు తీయనుంది. ఎవరి ఆధ్వర్యంలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి, ఎంత మంది వైద్యులు పాల్గొన్నారు, ఏ కంపెనీ మందులను ఎంత మంది చిన్నారులపై ప్రయోగించారు వంటి వాటిపై కమిటీ ఆరా తీయనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *