Breaking News
Home / States / నిజామాబాద్‌: తహశీల్దార్‌ కార్యాలయానికి తాళం

నిజామాబాద్‌: తహశీల్దార్‌ కార్యాలయానికి తాళం

నిజామాబాద్‌: అద్దె చెల్లించకపోవడంతో మోపాల్‌ తహశీల్దార్‌ కార్యాలయానికి తాళం వేశారు. గత రెండేళ్లుగా ఆఫీసు అద్దె ఇంట్లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.1.20 లక్షల అద్దె బాకీ ఉన్నట్లు ఆ ఇంటి యజమాని తెలిపారు. పలుమార్లు అడిగినప్పటికీ స్పందించకపోవడంతో కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

Check Also

తండ్రి చనిపోయినా మనోధైర్యంతో…

Share this on WhatsAppచదువులో ప్రతిభ చాటిన యువకుడు 2018 సీఏ ఫలితాల్లో 20వ ర్యాంకు ఐసీఎస్‌‌ఐలో ట్యాక్స్‌మాన్స్‌ ప్రైజ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *