Breaking News
Home / News / తెలంగాణ గ్రిడ్ సురక్షితంగా ఉంది…

తెలంగాణ గ్రిడ్ సురక్షితంగా ఉంది…

రేపు రాత్రి 9 గంటలకు లైట్లు ఆపడం వల్ల తెలంగాణ పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గ్రిడ్‌కు ఎలాంటి సమస్యా ఉండదన్నారు. తెలంగాణ పవర్‌గ్రిడ్ సురక్షితంగా ఉందన్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో తమ కరెంట్ బిల్లులు కట్టాలని, తాజాగా బిల్లులకు సంబంధించి ఈ ఆర్సీకి లేఖ రాశామని, ఇంకా సమాధానం రాలేదని సీఎండీలు చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *