Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు: ఉండవల్లి

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు: ఉండవల్లి

అమరావతి: జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయితే అలా అని అంతా బాగుందని చెప్పడానికి లేదని అన్నారు. నవరత్నాల అమలులో చిన్న తేడా వచ్చినా తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆయన హెచ్చరించారు. ఇసుక, విద్యుత్ కోతలు మైనస్‌గా కనిపిస్తున్నాయని చెప్పారు. పీవీ, ఎన్టీఆర్‌ 50శాతానికిపైగా ఓట్లతో ముఖ్యమంత్రులై తొమ్మిది నెలల్లోనే దిగిపోయారని గుర్తు చేశారు. ప్రజా అశయాలను నెరవేర్చకపోతే జగన్‌నైనా దింపేస్తారని ఉండవల్లి హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *