Breaking News
Home / National / ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం…

ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం…

స్టాక్‌హోం: రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. గత రెండు రోజుల్లో 2019 ఏడాదికి గానూ వైద్య, భౌతిక శాస్త్రాల్లో నోబెల్‌ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్‌ బి.గూడెనఫ్‌, స్టాన్లీ విట్టింగమ్‌, అకిరా యోషినోకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు కమిటీ ప్రకటించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *