Breaking News
Home / Lifestyle / Business / ఏడు కెమెరాలతో ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

ఏడు కెమెరాలతో ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండ్‌ కింద తిరిగి స్మార్ట్‌ఫోన్‌మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా తాజాగా మరో ఘనతను చాటుకుంటోంది. ఏకంగా ఏడు కెమెరాలతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. తాజాగా లీకైన వీడియో అందించిన వివరాల ప్రకారం వెనుక అయిదు కెమెరాలు, ముందు రెండు కెమెరాలు మొత్తం ఏడు కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. దీంతో ఇది ప్రపంచంలోనే తొలి డివైస్‌గా ఖ్యాతిని దక్కించుకోనుంది. నోకియా 9 ప్యూర్‌ వ్యూ పేరుతో, ప్యూర్‌ డిస్‌ ప్లే ప్యానెల్‌తో తీసుకొస్తున్నఈ డివైస్‌ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే..

నోకియా 9 ప్యూర్‌ వ్యూ
5.9 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9.0 పై
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌
6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌
ఫింగర్‌ ప్రింట్‌ డిస్‌ప్లే

Check Also

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. కార్డు లేకుండానే డబ్బులు డ్రా!

Share this on WhatsAppముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మరో అధునాత సదుపాయాన్ని తీసుకువచ్చింది. డెబిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *