Breaking News
Home / National / ఇరు రాష్ట్రాల నామినేషన్లకు గడువు పూర్తి….

ఇరు రాష్ట్రాల నామినేషన్లకు గడువు పూర్తి….

న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు నేటితో పూర్తవుతుంది. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు అక్టోబర్‌ 4 కాగా, నామినేషన్ల ఉపసహంరణకు గడువు అక్టోబర్‌ 7వ తేదీ. ఈ రెండు రాష్ట్రాలలోనూ పోలింగ్‌ ఈ నెల 21న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24న జరుగుతుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *