Breaking News
Home / States / Andhra Pradesh / ప్రభుత్వ కార్యక్రమంలో మాంసాహార విందు…

ప్రభుత్వ కార్యక్రమంలో మాంసాహార విందు…

చిత్తూరు: చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన పాండూరు, మత్తేరీమిట్టలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. అడిగిన వారికి కాదనకుండా చికెన్‌ బిర్యానీ వడ్డించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గ్రామ సచివాలయం ప్రారంభించి వెళ్లిన కాసేపటికే మాంసాహార విందులో అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. వాస్తవానికి ఇవాళ గాంధీ జయంతి.. మాంసం అమ్మకాలు.. మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది.. ఈ విషయం తెలిసినా విందును అధికారులు అడ్డుకోకపోవడంతో.. ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *